Home Travel/food ఇకపై సరికొత్త రుచుల్లో స్కూప్స్ ఐస్ క్రీమ్

ఇకపై సరికొత్త రుచుల్లో స్కూప్స్ ఐస్ క్రీమ్

136
0
SHARE
స్కూప్స్ ఐస్ క్రీమ్ బ్రాండ్ ఈ వేసవి కోసం సరికొత్త రుచులను ను జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 లో గల Scoops పార్లర్ లో విడుదల చేసింది.

వర్ధమాన నటి సంజన, సమ్మర్ ఐస్ క్రీమ్ కేక్, మెగా స్టార్ చాకోస్, Alphonso King కొత్త రుచులను ప్రారంభించారు.

వెజిటేరియన్, షుగర్ ఫ్రీ, ఫ్యాట్ ఫ్రీ, ఐస్ క్రీమ్ లను అందించడంలో ప్రత్యేకత ఉన్న తమ సంస్థ, ఐస్ క్రీమ్ ప్రియుల కోసం ఎప్పటికప్పుడు కొత్త రుచులను అందించేందుకు ముందు ఉంటుందని శ్రీనివాస డైరీ ప్రొడక్ట్స్ సి.ఎం.డి గోవింద ష తెలిపారు.

శివారెడ్డి మాట్లాడుతూ సీజనల్ రుచులను రూపొందించడం స్కూప్స్ ప్రత్యేకత అని, ఇప్పటికే scooping, novelties 7బ్2 పైగా రుచులను తమ 180 పార్లర్స్ లో అందిస్తున్నట్లు వివరించారు.