Home Telugu కేసిఆర్, డిఎస్ ది చిల్లర ఆరాటమే : రేవంత్ ఘాటు రియాక్షన్ (వీడియో)

కేసిఆర్, డిఎస్ ది చిల్లర ఆరాటమే : రేవంత్ ఘాటు రియాక్షన్ (వీడియో)

194
0
SHARE

టిఆర్ఎస్ లో డిఎస్ ఎపిసోడ్, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి స్పందించారు. పిల్లల కోసం తండ్రులు చేస్తున్న చిల్లర ప్రయత్నాలే తప్ప ఇందులో ప్రజలకు ఒరిగేదేమీలేదన్నారు. రేవంత్ ఇంకేమన్నారో కింద వీడియోలో చూడండి.