వైసిపిఎమ్మెల్యే మీద కేసుపెట్టారా, జనసేన ఎమ్మెల్యే అంటే చులకనా?

పోలీస్ స్టేషన్ మీద ‘దాడి’ చేయడానికి సంబంధించిన ఒక కేసులో  జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రాజోలు పోలీసుస్టేషన్ లో లొంగిపోాయారు. తనను అరెస్టు చేస్తారనే వార్త బయటికి పొక్కడంతో ఆయనే స్వచ్చందంగా పోలీసులు ఎదుట లొంగిపోయారు. ఈ గొడవకంతటికి కారణం పేకాట పంచాయతీ. పేకాడుతున్న కొంతమందిని మలికిపురం పోలీసులు అరెస్టు చేశారు.వాారిని విడిపించుకునేందుకు ఎమ్మెల్యే స్టేషన్ కు వెళ్లారు.అక్కడ గొడవ జరగింది. ఉద్రికత్త ఏర్పడింది. ఈలోపు ఎమ్మెల్యే నాయకత్వంలో పోలీస్ స్టేషన్ మీద దాడి జరిగిందంటూ … Continue reading వైసిపిఎమ్మెల్యే మీద కేసుపెట్టారా, జనసేన ఎమ్మెల్యే అంటే చులకనా?