షాకింగ్.. రేణూ దేశాయ్ రెండో పెళ్లికి పవన్ గ్రీటింగ్స్

పవన్ కళ్యాణ్ తో విడిపోయిన రేణుదేశాయ్ ప్రస్తుతం ఇంకో పెళ్లి చేసుకునే పనిలో ఉన్నారు. ఆమెకు ఒకరితో ఇటీవల ఎంగేజ్ మెంట్ అయింది. ఎంగేజ్ మెంట్ ఫొటోలను రేణూదేశాయ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. త్వరలోనే రేణూ దేశాయ్ రెండో పెళ్లి జరగనుంది. ఈ పరిణామం పవన్ ఫ్యాన్స్ం  లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.

రేణూ దేశాయ్ తో పవన్ విడిపోయిన తర్వాత పవన్ రష్యన్ మహిళ అన్నా లెజినోవా ను పెళ్లి చేసుసకున్నారు. ప్రస్తుతం ఆమెకు ఒక కొడుకు ఉన్నారు.

రేణూ దేశాయ్ కి, పవన్ కు కలిపి ఒక బాబు, ఒక పాప సంతానం ఉన్నారు. అయితే రేణూ దేశాయ్ రెండో పెళ్లి విషయంలో పవన్ చాలా సానుకూలంగా స్పందించారు. రేణూ దేశాయ్ రెండో పెళ్లికి పవన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు పవర్ స్టార్ ఒక ట్వీట్ చేశారు. పవన్ అభినందించిన ట్వీట్ లింక్ కింద ఉంది చూడండి.

My wholehearted wishes to Ms.Renu garu for entering a new phase of happiness.I wish and pray Almighty & the Mother Nature to bestow upon her abundant health, peace and prosperity.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *