బాబు, మోడీ.. మధ్యలో కిషన్ రెడ్డి (ఫన్నీ వీడియో)

ఎపి సిఎం చంద్రబాబు ఇటుపక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అటుపక్క.. మధ్యలో కిషన్ రెడ్డి మోడీ పక్కనే నాగం జనార్దన్ రెడ్డి.. ఇదంతా ఒక మీటింగ్ లో పాల్గొన్న సన్నివేశం.

ఈటివి లో వచ్చిన లైవ్ వీడియోకు ఎవరో మసాలా యాడ్ చేసి సోషల్ మీడియాలోకి వదిలారు. అది ఇప్పుడు వైరల్ అవుతోంది. మోడీ చంద్రబాబును గుంజుతున్నట్లు, బాబు మారాం చేస్తున్నట్లు వీడియోలో కనబడుతున్నది. అంతేకాదు ఆ వీడియోకు ఒక టివి అడ్వర్టైజ్ మెంట్ ఆడియో జత చేశారు. ఇంకేముంది రసవత్తరంగా తయారైంది ఆ వీడియో.

మీరూ చూడండి పైన వీడియో ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *