తెలంగాణలో ఏంజరుగుతున్నది, బిక్షగాడి వేదన (వీడియో)

తెలంగాణ లో ఏం జరుగుతున్నది. బంగారు తెలంగాణ ఏర్పడుతున్నదా? నిధులేమవుతున్నాయి. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఈ బిక్షగాడికి బాగా తెలుసు. బంగారు తెలంగాణతోఏమీ రాదు,  సామాజిక తెలంగాణ వస్తేనే బంగారు తెలంగాణ అంటున్నాడు. ఇతని తెలంగాణ నాలెడ్జికి పిహెచ్ డి ఇవ్వవచ్చు. ఎంత చక్కగా చెప్పాడో చూడండి. మన మేధావులకు కూాడా ఇంత క్లారిటీ ఉండదేమో…

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *