‘కౌసల్య క్రిష్ణమూర్తి’ మూవీ స్టిల్స్

డాక్టర్ రాజేంద్రప్రసాద్‌, ఐశ్వర్యా రాజేష్‌, కార్తీక్‌ రాజు, వెన్నెల కిషోర్‌ ముఖ్యమంత్రులుగా తెరకెక్కుతోన్న చిత్రం ‘కౌసల్య కృష్ణమూర్తి ‘ది క్రికెటర్’.

భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తయింది. జూన్‌ నెలలో చిత్రాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఇతి వృత్తం: తండ్రీకూతుళ్ళ మధ్య ఉండే ఆప్యాయత, అనుబంధం, వాత్సల్యాన్ని చాటి చెప్పే ఇతివృత్తాన్ని క్రికెట్‌ నేపథ్యంలో చూపిస్తారు. మహిళా క్రికెటర్‌గా కౌసల్య (ఐశ్వర్యా రాజేష్‌) జీవిత యాత్ర, క్రీడా యాత్ర ఈ సినిమా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *