Home Telugu ఈ ఖమ్మం ఆఫీసరమ్మ పై వేటు పడింది

ఈ ఖమ్మం ఆఫీసరమ్మ పై వేటు పడింది

39
0
SHARE
ఖమ్మం జిల్లాలో మెప్మా విభాగంలో డి.ఎం.సి. గా పనిచేస్తున్న కమలశ్రీ ని తొలగిస్తూ జిల్లా కలెక్టర్ కర్ణన్ ఆదేశాలు జారీ చేశారు.
ఈ నెల 9వ తేదీన రిసోర్స్ పర్సన్ ధన లక్ష్మి నుంచి రూ.40 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ నిఘా పెట్టి కమలశ్రీ ని పట్టుకున్న విషయం విదితమే.
అనంతరం ఆమె ను జైలు కు తరలించారు.
మెప్మా లో అవినీతి పై జిల్లా, రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు.
కీలక అధికారి మీద వేటు పడడం జిల్లాలో కలవరం రేపుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here