Home Telugu రామేశ్వరంలో కెసిఆర్ (ఫోటో గ్యాలరీ)

రామేశ్వరంలో కెసిఆర్ (ఫోటో గ్యాలరీ)

177
0
SHARE

ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి తమిళనాడు లోని రామేశ్వరం క్షేత్రాన్ని సందర్శించారు. అక్కడ దనుష్కోటి, రామసేతు, పంచముఖి హనుమాన్ ల సందర్శించారు. ముఖ్యమంత్రితో పాటు భార్య శోభ, మాజీమంత్రి కేటీఆర్, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్, మనుమడు హిమాన్షు తదితరులు ఉన్నారు.