కేసిఆర్ దుర్గమ్మకు చేయించెను ముక్కు పుడక (వీడియో)

తెలంగాణ సిఎం కేసిఆర్ గురువారం విజయవాడ దుర్గమ్మ దేవాలయాన్ని దర్శించారు. అమ్మవారికి ముక్కుపుడక సమర్పించారు. ఈ సందర్భంగా కేసిఆర్ ఫ్యామిలీతోపాటు తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఉన్నారు. ఎపి మంత్రులు దేవినేని ఉమ్మ, ప్రత్తిపాటి పుల్లారావు కేసిఆర్ కు స్వాగతం పలికారు. దుర్గమ్మ దేవాలయంలోకి వేద మంత్రాల సాక్షిగా కేసిఆర్ ఎంటర్ అయ్యారు. వీడియో కింద ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *