ఆర్టీసి కార్మికులపై సకలజనుల సమ్మెలో కేసిఆర్ కామెంట్స్ (వీడియో)

సకల జనుల సమ్మె జరిగిన నాడు ఇప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ అప్పటి ఉద్యమ నేత హోదాలో ఏం మాట్లాడారో తెలుసా? ఆర్టీసి కార్మికులతో పెట్టుకోవడమంటే అగ్గితో గోక్కోవడమే అని ఆనాడు హెచ్చరించారు. ఆనాడు ఆర్టీసి కార్మికుల పక్షాన ఉండి పాలక పక్షాన్ని గడగడలాడించిన కేసిఆర్ నేడు పాలకపక్షంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసి కార్మికులను గడగడలాడించే ప్రయత్నం చేస్తున్నారని జనాలు చర్చించుకుంటున్నారు. ఆనాడు కేసిఆర్ మాటల వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆర్టీసి కార్మికులే కాదు.. కోదండరాం గురించి కూడా ఉద్యమ కాలంలో కేసిఆర్ ఎలా మాట్లాడారో కూడా కింద వీడియోలో చూడొచ్చు. కోదండరాం ను ముట్టుకుంటే సహించబోనంటూ నాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కేసిఆర్ హెచ్చరించారు. ఆ అంశం కూడా వీడియోలో ఉంది చూడండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *