కదిలించిన డాక్టరమ్మ కడియం కావ్య పోస్టు 

ఆమె పేరు కడియం కావ్య. ఆమె ఒక డాక్టరమ్మ. ఆమె తండ్రి ఎవరంటే తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి. కడియం కావ్య డాక్టర్ గా పనిచేస్తూనే సోషల్ అవేర్ నెస్ కోసం శక్తివంచన లేకుండా కార్యక్రమాలు చేపడుతున్నారు. మరోవైపు రాజకీయాల్లో కూడా చురుకుగా పాల్గొంటున్నారు.

అయితే కడియం కావ్య సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటారు. ఆమె తన చిన్ననాటి పరిస్థితులను గుర్తూ చేస్తూ, తాజాగా తెలంగాణ సర్కారు తెచ్చిన ఒక స్కీమ్ పై ఒక పోస్టును ఫేస్ బుక్ లోని తన వాల్ మీద పోస్టు చేశారు. అది మనసున్న వాళ్లందరినీ కదిలించింది. ఆ పోస్టుకు అనూహ్యంగా స్పందన వస్తోంది. ఇప్పటికే 260కి పైగా షేర్స్ చేశారు.

డాక్టరమ్మ కడియం కావ్య చేసిన పోస్టు లింక్ కింద ఉంది మీరూ చూడండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *