Home News మ‌రో 32 మంది అభ్య‌ర్థుల జాబితా..అయిదు లోక్ స‌భ స్థానాలు కూడా!

మ‌రో 32 మంది అభ్య‌ర్థుల జాబితా..అయిదు లోక్ స‌భ స్థానాలు కూడా!

174
0
SHARE

అమ‌రావ‌తిః జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ 32 అసెంబ్లీ, తెలంగాణ స‌హా అయిదు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన‌ తరువాత ఆయ‌న మ‌లి జాబితాను విడుద‌ల చేశారు. దీనితో ఆ పార్టీ ఇప్ప‌టిదాకా 64 అసెంబ్లీ స్థానాల‌తో పాటు ఏడు లోక్‌సభ సీట్ల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించిన‌ట్ట‌యింది. తెలంగాణలో రెండు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ఖ‌రారు చేశారు. ఈ జాబితాలో తెలంగాణ‌లోని సికింద్రాబాద్ లోక్ స‌భ స్థానం కూడా ఉంది.

లోక్‌సభ అభ్యర్థులు
అరకు- పంగి రాజారావు
మచిలీపట్నం- బండ్రెడ్డి రాము
రాజంపేట- సయ్యద్‌ ముకరం చాంద్‌
శ్రీకాకుళం – మెట్ట రామారావు (ఐఆర్‌ఎస్‌)
లోక్‌సభ అభ్యర్థి (తెలంగాణకు)
సికింద్రాబాద్‌ – నేమూరి శంకర్‌ గౌడ్‌
శాసనసభ అభ్యర్థులు
ఇచ్ఛాపురం – దాసరి రాజు
పాతపట్నం – గేదెల చైతన్య
ఆముదాలవలస – రామ్మోహన్‌
మాడుగుల -జి.సన్యాసినాయుడు
పెందుర్తి – చింతలపూడి వెంకటరామయ్య
చోడవరం – పీవీఎస్‌ఎన్‌.రాజు
అనకాపల్లి – పరుచూరి భాస్కరరావు
కాకినాడ రూరల్‌ – పంతం నానాజీ
రాజానగరం – రాయపురెడ్డి ప్రసాద్‌ (చిన్నా)
రాజమండ్రి అర్బన్‌ – అత్తి సత్యనారాయణ
దెందులూరు – ఘంటసాల వెంకట లక్ష్మి
నర్సాపురం – బొమ్మడి నాయకర్‌
నిడదవోలు – అటికల రమ్యశ్రీ
తణుకు – పసుపులేటి రామారావు
ఆచంట – జవ్వాది వెంకట విజయరామ్‌
చింతలపూడి – మేకల ఈశ్వరయ్య
అవనిగడ్డ – ముత్తంశెట్టి కృష్ణారావు
పెడన – అంకెం లక్ష్మీ శ్రీనివాస్‌
కైకలూరు – బీవీ.రావు
విజయవాడ పశ్చిమ-పోతిన వెంకట మహేష్‌
విజయవాడ తూర్పు – బత్తిన రాము
గిద్దలూరు -షేక్‌ రియాజ్‌
కోవూరు (నెల్లూరు జిల్లా) – టి.రాఘవయ్య
అనంతపురం అర్బన్‌ -డాక్టర్‌ కె.రాజగోపాల్‌
కడప -సుంకర శ్రీనివాస్‌
రాయచోటి – ఎస్‌కే.హసన్‌ బాషా
దర్శి – బొటుకు రమేష్‌
ఎమ్మిగనూరు- రేఖా గౌడ్‌
పాణ్యం – చింతా సురేష్‌
నందికొట్కూరు – అన్నపురెడ్డి బాల వెంకట్‌
తంబళ్లపల్లె- విశ్వం ప్రభాకర్‌రెడ్డి
పలమనేరు- చిల్లగట్టు శ్రీకాంత్‌కుమార్‌