Home Uncategorized రాయలసీమకు ఎలా అన్యాయం జరుగుతన్నదంటే…లోతయిన విశ్లేషణ

రాయలసీమకు ఎలా అన్యాయం జరుగుతన్నదంటే…లోతయిన విశ్లేషణ

180
0
SHARE

పార్టీల ధోరణలు మధ్య కోస్తా జిల్లాలకు అనుకూలంగా ఉన్నాయి. ఇది చివరకు రాయలసీమకు హానిచేస్తుంది అని అంటున్నారు రాయలసీమ విద్యావంతుల వేదిక కన్వీనర్ మాకిరెడ్డి పురుషోత్తమ్ రెడ్డి్. రాయలసీమ మొత్తంగా కోస్తాకు వ్యతిరేకమన్న ప్రచారం జరుగుతూ ఉంది ఇది తప్పని ఆయన అంటున్నారు. కోస్తా అంతా ఒకటి కాదు. మధ్య వేరు ఇతర కోస్తాప్రాంతాలు వేరు. రాయలసీమను కోస్తాకు వ్యతిరేకంగా చిత్రీకరించడం వల్ల సీమకు హాని జరుగుతంది ఎలాగో వినండి.