Home Telugu లైంగిక వేదింపులు నేనూ ఎదుర్కొన్నా

లైంగిక వేదింపులు నేనూ ఎదుర్కొన్నా

161
0
SHARE

నేను లైంగిక వేదింపులు ఎదుర్కొన్నాను అంటున్న నర్తనశాల హీరోయిన్

కీచక లాంటి ఒక్క బోల్డ్ సినిమా లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న యామిని భాస్కర్ కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడారు. ఇండస్ట్రీ కి వచ్చిన కొత్తలో నేను లైంగిక వేదింపులు ఎదురుకున్నాను అని యామిని భాస్కర్ తెలియచేసారు.

యామిని భాస్కర్ ఒక్క తెలుగు అమ్మాయి. విజయవాడ లో పుట్టి పెరిగి నటన మీద ఆసక్తితో హైదరాబాద్ వచ్చి సినిమాలో అవకాశం కోసం ప్రయత్నిస్తున్న రోజుల్లో తను కూడా కాస్టింగ్ కౌచ్ సమస్యను ఎదురుకున్నాను అని లైంగిక వేదింపులతో చాలా సార్లు ఇబ్బంది పాడాను అని పాత్రికేయులకు తెలియజేసారు. తాను నర్తనశాల సినిమా ప్రమోషన్ లో భాగంగా సినిమా గురించి మాట్లాడుతూ ఈ కాస్టింగ్ కౌచ్ వివరాలు తెలియజేసారు.

కీచక సినిమా తర్వాత యామిని భాస్కర్ ఇప్పుడు నాగ శౌర్య ముఖ్య పాత్రలలో నటించిన నర్తనశాల సినిమా లో హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా ఈ నెల ఆగష్టు 30 న విడుదలవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here