హ్యాప్పీ సండే సాంగ్ (వైరల్ వీడియో)

నవీన కాలంలో ప్రతి సండే కూడా జనాలకు పండుగలాంటిదే. ఎందుకంటే పండగరోజు చికెన్, మటన్, ఫిష్, బోటీ, తలకాయ, బిర్యానీ లాంటివన్నీ తెగ లాగించేస్తారు. సండే వచ్చిందంటే పండగే పండగ. ఇక మందు ప్రియులైతే సండే వస్తే ఉదయం నుంచే ఎంజాయ్ మెంట్ స్టార్ట్ చేస్తారు.

అదే పూర్వకాలంలో అయితే దసరా, దీపావళి, సంక్రాంతి, ఉగాది ఇలా రెండు మూడు నెలలకు ఒకసారి వచ్చే పండుగలను మాత్రమే సెలబ్రేట్ చేసేవారు. కానీ మారిన కాలంలో ఇప్పుడు సండే వచ్చిందంటే పండగే.

హ్యాప్పీ సండే  సందర్భంగా ఈ అమ్మాయి చికెన్ తింటూ ఎంజాయ్ చేసే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పైన ఉంది మీరూ వీడియో పాట చూసి ఎంజాయ్ చేయండి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *