Home Telugu బతుకమ్మ చీరెలను ఎందుకు పంచడం లేదు, పొన్నం వివరణ (వీడియో)

బతుకమ్మ చీరెలను ఎందుకు పంచడం లేదు, పొన్నం వివరణ (వీడియో)

160
0
SHARE

బతుకమ్మ చీరెల పంపిణీ మీద ఎన్నిలక కమిషన్ నిషేధం విధించడం మీద తెలంగాణ కాంగ్రెస్ మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ వివరణ ఇచ్చారు. క్వాలిటీ లేని చీరెలు ఇచ్చినందున మహిళలు తిరుగుబాటు చేస్తారని భావించే చీరెల పంపిణీ నిలిపివేశారని ఆయన అంటున్నారు.