నడిరోడ్డు.. టిఆర్ఎస్ లీడర్లు.. కిరాక్ డ్యాన్స్ (వీడియో)

ఆయన తెలంగాణలో ఒక అధికార పార్టీ లీడర్. ఎల్ బి నగర్  నియోజకవర్గంలో లీడర్. హయత్ నగర్ కార్పొరేటర్. ఆయన పేరు సామ తిరుమల్ రెడ్డి. ఆయన, ఆయన అనుచరులు నడిరోడ్డు మీద ఎట్ల గంతులు వేస్తూన్నారో చూడండి. ఒకవైపు మెరుపు వేగంతో వాహనాలు వస్తూ పోతూ ఉంటే.. ఫారెస్టులో నడిరోడ్డు మీద తమ కార్లు ఆపుకుని తెగ ఎగిరిర్రు.

రికార్డింగ్ పాట పెట్టుకుని కిరాక్ డ్యాన్స్ వేసిర్రు. అయితే వారంతా తాగి డ్యాన్స్ వేసిర్రా.. లేదా అన్నది తెలుస్తలేదు. కానీ డ్యన్స్ లో దుమ్ము రేపిర్రు. వీడిపై పైన ఉంది మీరూ చూడండి. వీళ్ల డ్యాన్స్ ను చూసి సోషల్ మీడియాలో సెటైర్లు కూడా వేస్తున్నారు నెటిజన్లు. సిఎం కెసిఆర్ కోరుకున్న బంగారు తెలంగాణ వైపు వీళ్లు  స్టెప్పులు వేస్తున్నారని సరదా కామెంట్లు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *