Home Entertainment ప్రేమ కష్టాల్లో బాలివుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ అక్క

ప్రేమ కష్టాల్లో బాలివుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ అక్క

335
0
SHARE
బాలివుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్  ప్రేమ గొడవ తీవ్రమయింది.అసలే రాకేష్ రోషన్ కు ఆరోగ్యం సరిగ్గా ఉండటం లేదు. దీనికి తోడు హృతిక్ రోెషన్ అక్క సునైనా లవ్ ఎఫైర్ తుఫాన్ సృష్టిస్తున్నది.
ఆమె ఎఫైర్ గురించి ఇంట్లో ఎవరికీ ఇష్టం లేదు. చివరకామె ఇంటినుంచి వెళ్లిపోవాలనుకుంటున్నది. ప్రమే గొడవ హిందూ ముస్లిమ్ గొడవ కావడం,దానికితోడు రాకేష్ రోషన్ పచ్చి హిందూవాది కావడంతో సమస్య జటిలమయిపోయింది.
సునైన ఒక ముస్లిం జర్నలిస్టును ప్రేమించడం ఇంట్లో అందరిని బాగా ఇరుకున పెట్టింది. ప్రేమ కు ఇంట్లో ఆటంకాలు కలిగిస్తున్నారు. తండ్రి రాకేష్ రోషన్ ఈ ప్రేమకు నో అన్నారు.
అయితే సునైనా మాత్రం ప్రేమ విషయంలో వెనక్కు తగ్గేది లేదంది. దీనితో ఆగ్రహించిన తండ్రి ఒకదశలో తన చెంపవాయించినట్లు ఆమె ఎంటరటైన్ మెంట్ ఫోర్టల్ పింక్ విలాకు చెప్పింది. నువ్వు ప్రేమించిందెవరరిననుకుంటున్నావ్ ,టెర్రరిస్టును, అని ఆమె తండ్రి గర్జించాడు.
అయన టెర్రిరిస్టయితే ఒక జర్నలిస్టుగా ఎలా పనిచేస్తున్నాడు, ఎలా పబ్లీకున తిరగ్గలుగుతున్నాడు, ఈ పాటికి జైల్లో ఉండాలిగా అని ఆమె ఎదురిస్తున్నారు. ఇదంతా అబద్దం, నేను ఆయన్ని ప్రేమించకుండా ఉండలేను, అవసరమయితే నాదారి నేను చూసుకుంటా అంటోంది సునైనా.
ఇంతకీ సునైనా ప్రేమిస్లున్న జర్నలిస్లు పేరేమిటో తెలుసా? రుహైల్ అమీన్. రుహైల్ ఆమెకు ఫెస్ బుక్ ద్వారా పరిచయమయ్యాడు. ‘ అయితే, నేనాయన ఫోన్ నెంబర్ సేవ్ చేసుకోలేదు. నంబర్ సేవ్ చేసుకుంటే ఇంట్లో వాళ్లకు తెలిసే అవకాశం ఉంది.  జుహులోని నా తల్లితండ్రులుండే  ప్లాజా అపార్ట్ మెంట్స్ నుంచి బయటకు వచ్చాను. కొద్ది రోజులు ఒక హోటెల్ అపార్ట్ మెంట్లో ఉంటున్నాను. అయితే,గత వారం మళ్లీ మా ఇంటికే వచ్చాను. ఫైనల్ వాళ్ల ఆఫీస్ ద్వార రుహైల్ కాంటాక్ట్ లోకి వచ్చాను,’ అని సునైనా పింక్ విలాకు చెప్పారు.
ఈ ప్రేమ వ్యవహారాన్ని తల్లితండ్రులు ఒప్పుకుని తీరాల్సిందే నని ఆమె పట్టుబడుతున్నారు. ఈ ప్రేమ గురించి హృతిక్ ఏమంటున్నారు? ‘హృదిక్ తండ్రి చాటు మనిషి. తండ్రి మార్గదర్శకత్వంలో పనిచేస్తున్నారు. నా రిలేషన్సిప్ గురించి ఇంట్లో ఎవరికీ ఇష్టం లేదు,’ లని సునైనా బాధపడ్తున్నారు.
అయితే ముంబైలో ఎక్కడ ఉండాలనుకున్నాతనకు ఒక ఇల్లు చూపి పెడతానని హృతిక్ మాత్రం ప్రామిస్ చేశాడు. లోఖండ్ వాలాలో ఒక ఇల్లు చూశాను. రెండున్న లక్షల అద్దె చాలా ఎక్కువ అని చెప్పాడు. నేనలా అనుకోవడం లేదు, తానిచ్చిన మాట మీద హృదిక్ నిలబడ లేదు. ఇంట్లో అంతా నన్ను పీడిస్తున్నారని అన్నారు. గత వారంలో రుహైల్ సునైనాతో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
సునైనా ఇంట్లో పడుతున్న కష్టాలమీద సోషల్ మీడియాలో విపరీతంగా వూహాగానాలు వచ్చాయి.దీనితో ఆమె ట్విట్టరెక్కి… నేనింకా నరకంలో జీవిస్తున్నాను, దేవుగా నేను బాగాఅలసి పోయాను. ఆమె కంగనా రనౌత్ ను మద్దతులభిస్తూ ఉంది.
కేవలం ముస్లిం అయినంత మాత్రాన ఆయన్ని వాళ్ల ఆమోదించడం లేదు. నేనుమాత్రంరుహైల్ తో ఉండాలనుకుంటున్నారు, టెర్రిరిస్టు ఎలా ముద్ర వేస్తారు,టెర్రరిస్టే అయితే మీడియాలో పనిచేస్తారు, గూగుల్ లో ఎక్కడ చూసినా ఎలా కనబడారనేది ఆమె ప్రశ్న.

 

View this post on Instagram

 

Weekend is here and it’s time for some BFF moments!!

A post shared by RUHAIL (@ruhail.amin) on