Pre Look #PSPK26, Guess The Title!

Pre Look of Power Star ‪PawanKalyan’s #PSPK26 pre-look  బట్టి టైటిల్ ఊహించ వచ్చు. ఇది కచ్చితంగా లాయర్ ఇతివృత్తం అని చెప్పవచ్చు. అందుకేనేమో ‘వకీల్ సాబ్’ టైటిల్ ప్రచారంలో ఉంది. ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్ కూడా రేపు ప్రకటించనున్నారని చెబుతున్నారు.  మే 15న సినిమాను విడుదల చేస్తారట.  మాటలు : తిరు, సగీతం : థమన్, కెమెరా : పి ఎస్ వినోద్, ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి, ఆర్ట్ : రాజీవన్ అనేది ఇప్పటి సమచారం.