చిరంజీవి పాటలో దుమ్ము రేపిన అమ్మాయిల డ్యాన్స్ (వీడియో)

చిరంజీవి నటించిన గువ్వా గోరికంతో అనే పాటలో అమ్మాయలు దుమ్మురేపే డ్యాన్స్ చేశారు.

పాటకు అనుగుణంగా స్టెప్పులు వేశారు. హాస్టల్ లో ఉండే అమ్మాయిలు చేసిన ఈ డ్యాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కింద వీడియో ఉంది ఒకసారి చూడండి. డ్యాన్స్ ఎలా ఇరగదీశారో?

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *