Home Entertainment చిరంజీవి ఇంట్లో నాటి మేటి తారల ‘మీట్’

చిరంజీవి ఇంట్లో నాటి మేటి తారల ‘మీట్’

SHARE

ఒకప్పుడు తమ సినిమాలతో అలరించిన ఎన‌భైల‌ నాటి తార‌లంతా ‘క్లాస్‌ ఆఫ్‌ ఎయిటీస్‌’ పేరుతో ఏటా వార్షికోత్సవ వేడుకలు జరుపుకోవడం తెలిసిందే. గత తొమ్మిదేళ్లుగా రకరకాల ప్రదేశాల్లో ఈ వేడుకలను నిర్వహించారు. పదో వార్షికోత్సవం సందర్భంగా ఆ వేదికను ఈ సారి చిరంజీవి నివాసానికి మార్చారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని ఆయన స్వగృహంలో ఈ సారి రీయూనియన్‌ మీట్‌ను నిర్వహించారు.