Home Breaking బాబా సాహెబ్ అంబేద్కర్ కు అవమానం

బాబా సాహెబ్ అంబేద్కర్ కు అవమానం

323
0

ఎక్కడ జరిగిందో తెలియడం లేదు. డా. బాబాసాహేబ్ అంబేద్కర్ ని కొందరు పోకిరీలు ఇలా అవమాన పర్చారు. తెలిసీ చేస్తున్నారో, తెలియక చేస్తున్నారో తెలియదు. ఇలా ఇద్దరు కుర్రవాళ్లు అవమానపరుస్తుంటే, మరొకతను వీడియో తీసినట్లు దీని వల్ల అర్థమవుతుంది.  ఇది ఎక్కడో స్కూలులోనో, హాస్టల్ లోనో జరిగినట్లుంది. వాళ్లు తీసిన మొబైల్ వీడియో  సోషల్ మీడియాలో బాగా చక్కర్లుకొడుతూ ఉంది. వివరాలున్నవారు కామెంట్స్ లో షేర్ చేయవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here