కల్వకుర్తి- హైదరాబాద్ రోడ్ కడ్తాల్ వద్ద రోడ్డు ప్రమాదం (ఎక్స్లూజివ్)

కొద్ది సేపటి కిందట కల్వకుర్తి- హైదరాబాద్ రహదారి పై కడ్తాల్ వద్ద రోడ్డు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్పాట్ లోనే ఒక మహిళ మృతి చెందింది.  రెండు బస్సులు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. వివరాలు అందాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *