Home Breaking వరలక్ష్మి బర్త్ డే ఈ రోజు

వరలక్ష్మి బర్త్ డే ఈ రోజు

253
0

నటుడు శరత్‌కుమార్  కూతురిగా ఇండస్ట్రీలోకి వచ్చినా  వరలక్ష్మి సొంతంగా గుర్తింపు తెచ్చకున్నారు. ఇండస్ట్రీలో నిలబడ్డారు.  తమిళం, కన్నడ, మలయాళ చిత్రాల్లో వరుస ఇపుడు అత్యధికంగా అవకాశాలున్న నటి ఆమె యే. ఈ రోజు ఆమె బర్త్ డే. ఈ పుట్టినరోజు తనకెంతో ప్రత్యేమని అంటున్నారు. ఎచ్చరికై సింగిల్ ఈ రోజు విడుదలయింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్వీట్ చేసి చెప్పారు. ఇదిగో ఇదే ఆ సాంగ్.

 


అమె ఇపుడు ఎంత బిజీగా ఉన్నారో చూడండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here