Home Breaking షాకింగ్.. కిరాక్ దావత్ అంటే ఇదేనా (వీడియో)

షాకింగ్.. కిరాక్ దావత్ అంటే ఇదేనా (వీడియో)

307
0

దావత్ అంటే జనాలకు మోజు. దావత్ ఇచ్చేవారికి సంబరం ఎంత ఉంటదో దావత్ కు పోయి మంచిగ లాగించేవాళ్లకు కూడా అంతే హ్యాప్పీగా ఉంటది. ఇక్కడ కొత్త రకం దావత్ దుమ్ము రేపింది. మహిళలు, పిల్లలు అందరూ లైన్ గ కూసున్నరు. ఇగ చూసుకోరి పిల్లలు కూల్ డ్రింకులు లాగిస్తుంటే మహిళలు పోటీ పడి బీరు బాటిళ్లు ఖతం చేసిర్రు. ఇలాంటి దావత్ ఇప్పటి వరకు ఎక్కడ జరగలేదని జనాలు చెప్పుకుంటున్నరు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పైన వీడియో ఉంది. కిరాక్ దావత్ వీడియో మీద మీరుకూడా ఒక లుక్కు వేయండ్రి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here