Home Breaking తెలంగాణ టిడిపి కార్యకర్త ఆవేదన ఇది

తెలంగాణ టిడిపి కార్యకర్త ఆవేదన ఇది

332
0

శ్రీయుత గౌరవనీయులు చంద్రబాబు గార్కి-

నమస్కారం సార్ ..

టీడీపీ రాజారెడ్డి వనపర్తి సీనియర్ కార్యకర్త బాధ ..

సార్, మీరు హైదరాబాద్ వస్తున్నారని తెలిసినపుడల్లా  ఇక్కడ కార్యకర్తలు ఎంతో సంతోషంగా ఉంటున్నారు- మా అధినేత వస్తున్నారు మాకు తీపికబురు చేప్పిపోతారని.

మేమలా సంతోషంతో ఉంటామా .మీరు వచ్చిన ప్రతిసారి మాకు నిరాశ మిగిలిచ్చిపోతున్నారు సార్.

‘ఇక్కడ తెలుగుదేశం లేదు’ అని ఇతర పార్టీల నాయకులు ప్రచారం చేస్తుంటే మా గుండె పగిలిపోతున్నది సార్.

ఈ బాధ మేము తట్టుకోలేకపోతున్నం తెలంగాణలో.

ఇంకా ఎన్ని సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండాలి సార్.

మాకు ఏదోవిధంగా నాయ్యం చేయండి . ఇక్కడ టీడీపీని ఇక్కడ కార్యకర్తలను కూడా పట్టించుకోండి .

మా బాధ ఎవరికి చేప్పుకోవాలి ..మీకు చేప్పుకోవాలంటే… మాకు మీ దగ్గరకు రావలంటే అపాయంట్మెంట్ దొరకదు.కావున దయచేసి తెలంగాణ టిడిపికి పూర్వవైభం తీసుకురావడానికి, మీరు ఇక్కడ పార్టీప్తెన మనసు పెట్తే బాగుండే .

ఇది సీనియర్ కార్యకర్తగా నా అభిప్రాయం సార్ …మీకు పాదభివందనం టీడీపీ రాజారెడ్డి ..జై తెలుగుదేశం జై చంద్రబాబు …ఇది సార్ దగ్గరకు పోవెవరకు ..షేర్ చేయగలరు ….

(ఫేస్ బుక్ నుంచి)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here