బ్రేకింగ్ న్యూస్ : వరంగల్ లో ఉద్రికత్త (వీడియో)

వరంగల్ నగరపాకల సంస్థ ముట్టడి కార్యక్రమం చేపట్టింది కాంగ్రెస్ పార్టీ. ఈ కార్యక్రమంతో నగరంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు ముట్టడి కార్యక్రమంలో పాల్గొనడంతో టెన్సన్ వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి స్వల్పంగా లాఠీఛార్జి చేయాల్సి వచ్చింది. పెద్ద సంఖ్యలో ఆందోళనకారులను అరెస్టు చేశారు. ఈ ఘటనలో ఒక టివి చానెల్ ప్రతినిధి కాలు విరిగింది. కెమెరా ధ్వంసమైంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఆందోళనకారుల వీడియో కింద ఉంది చూడండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *