Home Breaking మహిళా టీచర్ కు తెలంగాణ మంత్రి పిఎస్ వేధింపులు

మహిళా టీచర్ కు తెలంగాణ మంత్రి పిఎస్ వేధింపులు

399
0

అహంకారం ఆయన నైజం.. మహిళలు అంటే ఆయనకు చిన్నచూపు.. దళిత మహిళలు అంటే ఆయనకు చెడ్డ చిరాకు.. కాసులు లేకుండా ఉచితంగా సేవలు చేయడమంటే ఆయనకు ఓకరొస్తది. ప్రతి పనికీ పైకం ముట్టాల్సిందే. పైకం లేకుండా పనిచేస్తే ఆయన గారికి నిద్ర పట్టదు.

ఇది ఎవరి గురించో కాదు.. తెలంగాణ మంత్రి దగ్గర పనిచేసే ఒక పర్సనల్ సెక్రటరీ వ్యవహారిక తీరు. ఆయన ఏకంగా కిడ్నీ సంబంధ వ్యాధితో అవస్థలు పడుతున్న దళిత మహిళా టీచర్ ను వేధింపులకు గురిచేశారు. ఆ పూర్తి వివరాలు కింద లింక్ లో ఉన్నాయి చదవండి. కొంగర మహేష్ అనే సీనియర్ జర్నలిస్టు రాసిన కథనాన్ని యదాతదంగా దిగువన పోస్టు చేస్తున్నాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here