నిరుద్యోగులతో హోంమంత్రి నాయిని ఏమన్నారంటే ? (వీడియో)

పోలీసు రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ల  విషయంలో వయో పరిమితి పెంచాలని నిరుద్యోగ అభ్యర్థులు కోరుతున్నారు. మూడేండ్లకు బదులు ఆరేండ్లకు పెంచాలని వారు కోరుతున్నారు. దీనిపై ఇప్పటికే కొందరు ఆందోళన కూడా మొదలు పెట్టారు.

అయితే ఈ విషయమై తెలంగాణ హోంశాఖ మంత్రి నాయిని నర్సింహ్మారెడ్డిని కొందరు నిరుద్యోగ అభ్యర్థులు కలిశారు. ఈ సందర్భంగా హోంమంత్రి నాయిని విద్యార్థులతో ఏమన్నారో కింద వీడియోలో చూడండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *