Home Breaking తెలంగాణ కాంగ్రెస్ కు దిమ్మతిరిగే వైరల్ జోక్

తెలంగాణ కాంగ్రెస్ కు దిమ్మతిరిగే వైరల్ జోక్

339
0

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి దిమ్మ తిరిగేలా ఒక జోక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేమంటే కాంగ్రెస్ పార్టీలో డజన్ల సంఖ్యలో ముఖ్యమంత్రి అభ్యర్థులు రేస్ లో ఉన్నట్లు ప్రచారంలో ఉన్న ముచ్చట.

ఈ నేపథ్యంలో 2019 ఎన్నికల్లో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే.. డజన్ల సంఖ్యలో ఉన్న వారిలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారన్నది ప్రశ్నార్థకంగా ఉంది.

ఈ అంశాన్ని లేవనెత్తుతూ ఒకరు సోషల్ మీడియాాలో జోక్ ను వదిలారు. ఆ జోక్ ను టిఆర్ఎస్ వర్గాలు తెగ షేర్ చేస్తున్నాయి. ఆ జోక్ ను కింద ఉంచాము. మీరూ చూడండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here