సుబ్బయ్య ఆత్మహత్య చేసుకున్నాడు (వీడియో)

గుంటూరు జిల్లాలోని దాచేపల్లిలో చిన్నారిపై అత్యాచారం చేసి పరారైన నిందితుడు సుబ్బయ్య ఆత్మహత్య చేసుకున్నాడు.

చిన్నారి బాలికపై అత్యాచారం చేసిన పరారీలో ఉన్న  నిందితుడు  సుబ్బయ్య గుంటూరు జిల్లా, గురజాల మండలంలోని దైద అమర లింగేశ్వర స్వామి ఆలయం సమీపంలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు అతడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీడియో పైన ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *