Home Breaking శ్రీదేవి ఎంబామింగ్ సర్టిఫికేట్ ఇదే…

శ్రీదేవి ఎంబామింగ్ సర్టిఫికేట్ ఇదే…

274
0

శనివారం రాత్రి మరణించిన  భారతదేశపు ఆగ్రతార  శ్రీదేవి మృతదేహం భారత దేశానికి తీసుకెళ్లేందుకు అనువుగా ఉందని సర్టిఫై చేస్తూ దుబాయ్ అధికారులు పత్రం జారీ చేశారు. ఇందులో ఎలాంటి ఇన్ ఫెక్షన్ లేదని కూడా వారు చెప్పారు. రెండు రోజుల విచారణల పెనుగులాట తర్వాత బాడీని కుటుంబ సభ్యలకు అప్పగించేందుకు ఈ మధ్యహ్నం దుబాయ్ ప్రాసెక్యూషన్ అధికారులు నిర్ణయించి భర్త బోనీ కపూర్ కు కాగితాలు అందించారు. ఆతర్వాత బాడీని ఎంబామింగ్ కు పంపించారు.  ఎంబామింగ్ కూడా పూర్తయింది.  ప్రత్యేక విమానంలో ముంబాయి వస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here