పవన్ కల్యాణ్ అంటే నేనే-అశోక గజపతిరాజుకు ‘కోట జంక్షన్’ నుంచి జవాబు

పవన్ కల్యాణ్ అంటే ఎవరో నాకు తెలియదు అని ఆ మధ్య టిడిపి నాటి కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజుకు జనసేన నేత జవాబిచ్చారు. ‘అశోక్ గజపతి గారూ, పవన్ కల్యాణ్ అంటే నేనే.. నా పేరే పవన్ కల్యాణ్ వీళ్లంతా నా తమ్ముళ్లు…’ అని కోట జంక్షన్ వద్ద మాట్లాడుతూ గట్టిగా చెప్పారు. ఈ రోజు పోరాట యాత్ర 11వ రోజు. వర్షం లెక్క చేయకుండా వేలాది మంది యువకులు పవన్ ప్రసంగం వినేందుకు వచ్చారు. అలాగే వర్షంలోనే నినాదాలు చేస్తూ ఉండిపోయారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *