లక్ష్మినారాయణ ఐపిఎస్ జనసేనలోకి రావచ్చు : పవన్ కల్యాణ్ ఆహ్వానం

సీబీఐ మాజీ జేడీ, మహారాష్ట్ర క్యాడర్ ఐపిఎస్ అధికారి లక్ష్మీనారాయణ పార్టీ లోకి వస్తే సంతోషంగా ఆహ్వానిస్తానని జనసేన నేత పవన్ కల్యాణ్ ప్రకటించారు.

ఆయనతో నేనైతే ఈ విషయం పై ఇప్పటివరకు మాట్లాడలేదని కూడా ఆయన ఈ రోజు విజయవాడలో చెప్పారు.

‘నేను గుంటూరు లో పార్టీ ఆవిర్భావ సభ పెట్టడానికి రెండు రోజుల ముందు మాత్రమే నాకు ఆయన ఆల్ ది బెస్ట్ అని టెక్స్ట్ మెసేజ్ పెట్టారు. అంతకుమించి మా మధ్య ఏమీ సంభాషణలుగాని, ములాఖత్ గాని లేదు,’ అని పవన్ కల్యాణ్ చెప్పారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *