తమిళ స్టార్స్ పై ఎగబడ్డ శ్రీరెడ్డి.. బూతు పోస్టులు

టాలీవుడ్ నటులపై వరుస ఆరోపణలతో సంచలనం రేపారు శ్రీరెడ్డి. క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలినంటూ ఆమె ఒక్కో హీరో లోగుట్టును విప్పేశారు. తాను ఫిల్మ్ చాంబర్ ముందు గుడ్డలిప్పి నిరసన తెలపడమే కాదు.. పైకి హీరోలుగా ఉన్న వారి రంకు గుట్టు విప్పేశారు. తెలుగు తెర మీద ఉన్నవాళ్లలో చాలా మందిని టార్గెట్ చేశారు శ్రీరెడ్డి.

తాజాగా ఇక తమిళ నటుల మీద ఎగబడ్డారు. ప్రముఖ తమిళ నటుడు శ్రీరామ్ మీద సంచలన పోస్టుతో విరుచుకుపడ్డారు. ఐదేళ్ల కిందట హైదరాబాద్ లోని ఒక హోటళ్లో శ్రీరామ్ తనతో కలిసి ఉన్న సమయం గురించి శ్రీరెడ్డి పోస్టులో తెలిపారు. తమిళ నటుడు శ్రీరామ్ తెలుగు, తమిళ సినిమాల్లో నటించారు.

తమిళ డైరెక్టర్ ఎఆర్ మురగదాస్ గురించి కూడా ఒక పోస్టును పెట్టారు. అయితే మురగదాస్ మీద పెట్టిన పోస్టు తీవ్రమైనది కాదు. శ్రీరెడ్డి తమిళ నటుడు శ్రీరామ్ గురించి తన ఫేస్ బుక్ పేజీలో ఏమని పోస్టు చేశారో కింద లింక్ ఉంది చూడండి.

తమిళ డైరెక్టర్ మురగదాస్ మీద పెట్టిన పోస్టు లింక్ కింద ఉంది చూడొచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *