ఈమె ఏమంటున్నారో చూస్తే షాక్ (వైరల్ వీడియో)

అధిక ఫీజులపై ఈ మోడ్రన్ తల్లి ఆవేదన ఇది. పిల్లలకు చదువులు తక్కువ నేర్పుతూ ఫీజులు మాత్రం భారీగా వసూలు చేస్తున్నారని తన ఆవేదనను వెల్లడించారు. అయితే ఆమె ఆవేదన తీవ్రమైనదైనా సరదాగా నవ్వులు పూయించేలా తనదైన శైలిలో వివరించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మీరూ ఒకసారి చూడండి. వైరల్ వీడియో కింద ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *