Home Breaking పుట్టినరోజున హరీష్ ఏం చేసిండో తెలుసా? (వీడియో)

పుట్టినరోజున హరీష్ ఏం చేసిండో తెలుసా? (వీడియో)

323
0

పుట్టినరోజు అంటే అందరికీ పండగే. మరి పుట్టింది ఎందుకో తెలిసేది కొందిరికి అని పాత కాలంలో ఒక పాపులర్ పాట ఉండేది. తెలంగాణ మంత్రి హరీష్ రావు పుట్టినరోజు వేడుకలు తెలంగాణ అంతటా ఘనంగా జరిగాయి. వేల సంఖ్యలో ఆయన అభిమానులు సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఆదివారం మినిస్టర్స్ క్వార్టర్స్ లో అంగరంగ వైభవంగా వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా హరీష్ రావును కలిసి అభినందనలు తెలిపేందుకు దివ్యాంగురాలు వచ్చారు. ఆమె వచ్చిన విషయం తెలుసుకున్న హరీష్ రావు పరుగు పరుగున ఆమె వద్దకు వెళ్లి ఆమెతో ముచ్చటించారు. ఆ వీడియో కింద ఉంది చూడండి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here