Home Breaking గోదావరిలో గల్లంతయిన వారికోసం గాలింపు (వీడియో)

గోదావరిలో గల్లంతయిన వారికోసం గాలింపు (వీడియో)

279
0

ఉభయగోదావరి జిల్లాల సరిహద్దు దేవీపట్నం మండలం మంటూరు దగ్గర గోదావరిలో నిన్న ఒక లాంచీ ప్రమాదానికి గురై మునిగిపోయిన సంగతి తెలిసిందే. సుడిగాలిలో చిక్కుకుని లాంచీ మునగడంతో కంగారులో  ప్రయాణికులంతా ఒకవైపుకు చేరుకోవటంతో ప్రమాదం సంభవించిదని సమాచారం.👉ప్రమాద సమయంలో బోటులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. కొందరినికాపాడినా 43 మంది దాకా గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు జరుగుతు ఉంది.దీనికి సంబంధించిన వీడియోలు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here