Home Breaking సబ్ వే స్నాక్స్ హోటల్ లో అమ్మాయి హల్ చల్ (వీడియో)

సబ్ వే స్నాక్స్ హోటల్ లో అమ్మాయి హల్ చల్ (వీడియో)

342
0

సబ్ వే స్నాక్స్ హోటల్ పేరు వినగానే చాలా రిచ్ గురూ అని అంటుంటారు. మోడ్రన్ యూత్ ఈ హోటల్ కు వెళ్లి భోజనం చేస్తుంటారు. ఈ హోటల్ కు ఎగువ మధ్యతరగతి వారే వస్తుంటారు.

కాస్టిలీ హోటల్ గా పేరుగాంచిన ఈ హోటల్ కు ఒక అమ్మాయి చికెన్ తినేందుకు వెళ్లింది. అయితే అక్కడ చికెన్ లో బొద్దింక వచ్చిందని హోటల్ నిర్వాహకులతో లొల్లి పెట్టుకుంది. ఈ సందర్భంగా ఆమె ఎలా హల్ చల్ చేసిందో వీడియోలో చూడండి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరూ చూడండి పైన వీడియో ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here