తిరుమలలో అగ్ని ప్రమాదం (వీడియో)

తిరుమల…శ్రీవారి ఆలయం వెలుపల వున్న బూందీ పోటులో అగ్నిప్రమాదం జరిగింది. చాలా సేపు మంటలు ఎగిసిపడ్డాయి.

రెండు ఫైర్ ఇంజిన్లతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారుు.
మంటలను ఆర్పే ప్రయత్నంలో ఒక్కరికి గాయాలయ్యాయి..
ఆయనను ఆస్పత్రికి తరలించారు.

భారీ అగ్నిప్రమాదం నేపధ్యంలో బూందీ తయారీని లడ్డుల తయ్యారీని అధికారులు నిలిపివేశారు.
మీడియాను పోటులోకి అనుమతించకుండా ఆంక్షలు విధించారు.వివరాలు అందాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *