వాళ్ల కడుపు కొడుతున్నావ్,మంచిది కాదు: జగన్ కు టిడిపి ఎమ్మెల్యే ఓపెన్ లెటర్

బహిరంగ లేఖ జగన్మోహన్‌ రెడ్డి గారికి ఎండనక వాననక, కుటుంబాలను కూడా వదిలిప్టిె శాంతి భద్రతలు పరిరక్షనే ప్రథమ కర్తవ్యంగా భావించే పోలీసులను మీరు అధికారంలోకి వచ్చాక అష్టకష్టాలు పెడుతున్నారు. పోస్టింగులు కూడా ఇవ్వకుండా నెలల తరబడి నిరీక్షణలో ఉంచుతున్నారు. వేతనాలు కూడా చెల్లించేది లేదని జీవో తీసుకొచ్చి వేధనకు గురి చేస్తున్నారు. పోలీసుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రభుత్వం వ్యవహరిస్తున్న విధానాలను ఈ లేఖ ద్వారా మీ దృష్టికి తీసుకొస్తున్నాను… ఎనిమిది నెలల క్రితం వరకు పోలీసు … Continue reading వాళ్ల కడుపు కొడుతున్నావ్,మంచిది కాదు: జగన్ కు టిడిపి ఎమ్మెల్యే ఓపెన్ లెటర్