జగన్ గారూ, పోలవరం అవినీతే కాదు, ముంపు బాధితుల గురించి మాట్లాడండి

(Dr EAS Sarma) జగన్మోహన్ రెడ్డి గారూ… మీ ప్రభుత్వం, పోలవరం ప్రాజెక్టులో గతంలో జరిగిన అవకతవలగురించి, ప్రాజెక్టు పనులను త్వరితగతిలో పూర్తిచేయడం గురించి, మాత్రమే మాట్లాడుతున్నారు కాని, ప్రాజెక్టు క్రింద ముంపుకు గురి ఆవుతున్న గిరిజన గ్రామాల కష్ట నష్టాల గురించి, వారికి జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడకపోవడం చాలా బాధకారమైన విషయం. ప్రాజెక్టు కారణంగా ముంపుకు గురి అవుతున్న గిరిజనులకు కేంద్ర అటవీ హక్కుల చట్టం వర్తిస్తుంది. ఆచట్టం క్రింద, వారు అటవీ ప్రాంతంలో తరతరాలుగా సాగు చేసిన భూములకు వ్యక్తిగతమైన … Continue reading జగన్ గారూ, పోలవరం అవినీతే కాదు, ముంపు బాధితుల గురించి మాట్లాడండి