Home Breaking బాల్క సుమన్ పై కాంగ్రెస్ రవళి ఫైర్ (వీడియో)

బాల్క సుమన్ పై కాంగ్రెస్ రవళి ఫైర్ (వీడియో)

501
0

టిఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ పై తెలంగాణ సిఎం కేసిఆర్ వెంటనే చర్యలు తీసుకోవాలని తెలంగాణ పిసిసి అధికార ప్రతినిధి రవళి కూచన డిమాండ్ చేశారు. బాల్క సుమన్ లైంగిక వేధింపుల విషయం ప్రధాన మంత్రి వరకు వెళ్లినా ఇంకా తెలంగాణ సర్కారు చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటన్నారు.

రవళి ఈ మేరకు ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆమె ఏమన్నారో కింద వీడియో చూడండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here