సుమలత కోవిడ్ పాజిటివ్

మాజీ నటి,  కర్నాకట మండ్యా లోక్ సభ్యురాలు సుమలత కోవిడ్ పాజిటివ్ అని తేలింది.  కొద్ది రోగ లక్షణాలు కనిపించడంతోఆమె కోవిడ్ పరీక్ష చేయించుకున్నారు. దీనితో ఆమెకు కరోనా సోకిందని పరీక్షలో తెలిసింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్వీట్ చేశారు. ఆమె స్వీయ క్వారంటైన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు.