ఎపి సర్కార్.. ఈ యాడ్ అదిరిపోయింది (వీడియో)

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన ఈ ప్రకటన అదిరిపోయింది. జనాలు తెగ షేర్ చేస్తున్నారు. విడుదల చేసింది ఏపి సర్కారే అయినా.. తెలంగాణలోనూ ఈ యాడ్ ను యూత్ బాగా షేర్ చేస్తున్నారు. యాడ్ లో భాగంగా యముడి గెటప్ ప్రవేశపెట్టడంతో యూత్ కు మంచి మెసేజ్ ఇచ్చినట్లు ఉందని చెబుతున్నారు. ఇంతకూ ఈ యాడ్ దేని గురించో తెలుసుకోవాలని ఉంది కదా? అయితే కింద వీడయో ఉంది చూడండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *