హరీష్ సర్ ప్రైజ్ విజిట్ లీకయింది…

హరీష్ సీక్రెట్ విజిట్ సమాచారం లీకయింది (వీడియో)

తెలంగాణ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టును ఎవరికి చెప్పకుండా అకస్మికంగా సందర్శించారు. తన సెక్యూరిటీకి కూడా సమాచారం లేకుండా సర్ ప్రైజ్ విజిట్ చేశారు. తీరాప్రాజక్టు దగ్గరికి చేరుకున్నాక ఒక అధికారి ప్రత్యక్షమయిన ఆయనను ఆశ్చర్యంలో పడేశారు.

మంత్రి హరీష్ కూడా  ఆ అధికారిని చూసి షాక్ అయ్యారు. నేను ఇక్కడికి వచ్చినట్లు నీకెలా తెలిసిందని ఆశ్యర్యపోతూ ప్రశ్నించారు. నేను ఎస్సై కే చెప్పలేదు. నీకెలా తెలుసుఅని అడిగారు.  ఆ సంభాషణ  వీడియో ఇది.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *