బిత్తిరి సత్తి వర్సెస్ నారా లోకేష్ (ఫన్నీ వీడియో)

తెలంగాణలో బిత్తిరి సత్తి ఎంతగా పాపులర్ అయ్యారో మనకు తెలుసు. తెలంగాణ యాసలోనే సత్తి మాట్లాడినా ఆయనకు ఆంధ్రాలోనూ ఫ్యాన్స్ ఉన్నారు.
బిత్తిరి సత్తి అనుకరణతో ఎపి సిఎం చంద్రబాబు తనయుడు, మంత్రి లోకేష్ మీద ఒక సెటైర్ వీడియో సోషల్ మీడియాలో తెగ రన్ అవుతోంది.
టిడిపి ప్రత్యర్థులు దీన్ని తెగ షేర్ చేస్తున్నారు. కింద వీడియో ఉంది మీరూ ఓ లుక్ వేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *