ఎన్టీఆర్, రామ్ చరణ్ అమెరికా యాత్ర

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్ ల కాంబినేషన్‌లో ఓ భారీ మల్టీ స్టారర్‌ సినిమా  నిర్మాణం ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఇంకా అధికారిక ప్రకటన రాని ఈ  చిత్రానికి దర్శకుడు   రాజమౌళి. ఈ చిత్రం నిర్మాణం ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానుందని ఫిల్మ్  నగర్ టాక్. ఈ టాక్ మధ్య ఈ రోజు ఎన్టీ ఆర్, రామ్ చరణ్ లు హైదరాబాద్ ఎయిర్ పోర్టులో ప్రత్యక్ష మయ్యారు. వీరిద్దరు ఆమెరికా వెళ్తన్నారు. ఈ విషయాన్ని రామచరణ్ ట్వీట్ చేశారు.రాజమౌళి సినిమా పనిమీదే అమెరికా వెళ్తున్నట్లు ఆయన ట్వీట్ చేశారు.రామ్‌ చరణ్‌, తారక్‌ ల ఎయిర్ పోర్ట్  ఫోటోలు సోషల్‌ మీడియాలో హల్‌ చల్ చేస్తున్నాయి.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *