తిరుమల తాజా సమాచారం

తిరుమల తిరుపతి దేవస్థానం తాజా నిర్ణయాలు

* జూన్ నెలకు 56,424 శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లను విడుదల చేయాలని  టీటీడీ నిర్ణయించింది.

* అన్ లైన్ లక్కీడిప్ కోటా కింద 11,149 సేవా టిక్కెట్లు ఎంపిక చేశారు.

– సుప్రభాతం – 7,854, తోమాల – 120, అర్చన – 120, అష్టదళపాదపద్మారాధన – 180, నిజపాదం – 2,875 టిక్కెట్లు విడుదల చేయాలని నిర్ణయం.

* జనరల్ కేటగిరీ కింద 45,275 సేవా టిక్కెట్లు ఇస్తారు.

* విశేష పూజ – 1125,* కల్యాణోత్సవం – 10,875, ఊంజలసేవ – 2,900,
ఆర్జిత బ్రహ్మోత్సవం – 6,235,వసంతోత్సవం – 9,890,
సహస్రదీపాలంకరణ – 14,250 టిక్కెట్లు విడుదల చేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *